ప్రపంచం ఉన్నంతకాలం నేరాలు జరుగుతూనే ఉంటాయి.. నేరం చేసిన వాడికి శిక్ష తప్పదు.. కానీ శిక్ష అనేది న్యాయబద్ధంగా ఉంటుంది.. న్యాయం జరిగే నాటికి బాధితులు ఉంటారో ఉండరో తెలియదు.. ఇప్పుడు అంతా ఇన్స్టెంట్ కాలం ఈ కాలంలో ఏదైనా ఫాస్ట్ గా జరిగిపోవాలి.. అప్పుడే సమాజంలోని అందరూ సాటిస్పై అవుతారు.. నేరాలు చేస్తారు.. తప్పించుకొని పోతారు.. నాలుగు గోడల మధ్యలో ఉండిపోతారు.. కొన్నాళ్లకు బెయిల్ వస్తుంది.. బయటకు వస్తారు మళ్ళీ సమాజంలో తిరుగుతారు.. అంతేకాదు నేరాలు…
నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా హత్య చేసిన కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. రియాజ్ ఎన్ కౌంటర్ పై సీపీ సాయి చైతన్య కీలక విషయాలు వెల్లడించారు. రియాజ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గది అద్దాలు ధ్వంసం చేశాడని తెలిపారు. చెకింగ్ లో భాగంగా ఆర్ ఐ గది వద్దకు వెళ్ళగానే శబ్దం వినిపించటంతో రూమ్ లోకి వెళ్ళాడని చెప్పారు. ఈ సమయంలో రియాజ్ కానిస్టేబుల్…