శ్రీలంక టూర్‌లో కరోనా కలకలం రేపుతోంది. భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో… నిన్న భారత్ – శ్రీలంక మధ్య జరగాల్సిన రెండో టీ-20 వాయిదా పడింది. దీంతో ఇరు జట్లు ఐసోలేషన్‌కి వెళ్లాయి. టీమిండియా, శ్రీలంక ఆటగాళ్లకు అందరికీ కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించిన అనంతరం నెగటివ్‌గా తేలితేనే.. ఇవాళ్టి మ్యాచ్ సజావుగా సాగే అవకాశం ఉంది. కృనాల్‌కు సన్నిహితంగా ఉన్న మరో 8 మంది ప్లేయర్లకు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయగా..…