ఈ మధ్యకాలంలో ప్రేమజంటలు పబ్లిక్ ప్లేస్ లలో ప్రవర్తిస్తున్న విధానం స్థానికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ వికృత చేష్టలకు పాల్పడటం వల్ల చూసేవారికి అసౌకర్యమే కాకుండా, కొన్ని సందర్భాల్లో తమ ప్రాణాలనే ప్రమాదంలోకి తెచ్చుకుంటున్నారు. ఇటీవల రోడ్లపై, బస్‌స్టాప్‌లలో, లిఫ్ట్‌లలో ఇలా అనేక చోట్ల జంటలు రెచ్చిపోతున్న వీడియోలు బయటపడ్డాయి. తాజాగా ఓ జంట రైల్వే ట్రాక్‌పై ప్రమాదకరంగా ప్రవర్తించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పసుపు చీర కట్టుకున్న యువతితో…