సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన తర్వాత రకరకాల వీడియోలో అందులో ప్రత్యక్షం అవుతూనే ఉంటాయి.. కొన్ని హాస్యాన్ని పంచితే.. కొన్ని జోష్ పెంచుతాయి.. కొన్ని హృదయాన్ని కదిలిస్థాయి.. మరికొన్ని హృదయాన్ని బరువెక్కించి కంటతడి పెట్టిస్తుంటాయి.. ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కిన ఓ వృద్ధుడి వీడియో అందరితో కంటతడ�