CDSCO Drug Alert: తాజాగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సెప్టెంబర్ నెలకు “డ్రగ్ అలర్ట్” జారీ చేసింది. CDSCO నివేదిక ప్రకారం.. 112 డ్రగ్ నమూనాలు ప్రామాణిక నాణ్యత (NSQ) కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించింది. అలాగే ఈ పరీక్షల్లో ఒక డ్రగ్ నమూనా నకిలీదని తేలినట్లు పేర్కొన్నారు. ఇంతకీ డ్రగ్ నమూనాలు ప్రామాణిక నాణ్యత అంటే ఏంటో తెలుసా? ఈ స్టోరీలో తెలుసుకుందాం… READ ALSO: Doctor Suicide: ‘‘నా…