Heart Attack Risk: ప్రస్తుత యాంత్రిక జీవితంలో అనేకమంది వివిధ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ముఖ్యంగా పని ఒత్తిడి కారణంగా రక్తపోటు గుండెపోటు సమస్యలు ఈ మధ్యకాలంలో తరచుగా సంభవించడం మనం చూస్తూనే ఉన్నాము. గుండెపోటు సమస్యకు సంబంధించి మనం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఫుల్ బాడీ చెకప్ ప్లాన్ చేసుకుంటే.. కొలెస్ట్రాల్, బీపీ, స్ట్రెస్ టెస్ట్ అన్ని చేస్తారు. అయితే, ఒక స్కాన్ హార్ట్ ఎటాక్…