కోటీశ్వరులైనా సరే అనారోగ్యానికి గురైతే జీవితం నరకప్రాయమవుతుంది. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తుంటారు. ఎందుకంటే వ్యాధులకు పేద, ధనిక అనే తేడాలుండవు కదా. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. పాలు, పండ్లు, ఆకు కూరలు, చిరు ధాన్యాలు ఆహారంలో చేర్చుకోవాలి. నిత్యం వ్యాయామం చేస్తూ ఉండాలి. కాగా వంటల్లో ఉపయోగించే కొత్తి మీరను తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కొత్తిమీరతో ఆ రోగాలకు చెక్ పెట్టొచ్చంటున్నారు. కొత్తిమీరను…
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. రోజు రోజుకు అధిక బరువుతో బాధ పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. బరువు తగ్గాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కొంతవరకు మంచి రిజల్ట్ ఉన్నా కూడా మళ్లీ ఆ సమస్య పెరుగుతుంది.. అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాను తీసుకొచ్చాము.. వంట గదిలో ఉండే ధనియాలతో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని నిపుణులు అంటున్నారు.. ఎలానో తెలుసుకుందాం.. ధనియాలు గింజల్లో యాంటీఆక్సిడెంట్…