Core-5: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త కూటమి ఏర్పాటుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ శక్తులతో కలిసి ‘‘కోర్-5’’ లేదా ‘‘C5’’ పేరుతో కొత్త గ్రూప్ ఏర్పాట్లుపై ఆలోచిస్తున్నట్లు పలు వార్తలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, భారత్, రష్యా, చైనా, జపాన్ దేశాలతో కూటమి కట్టాలని ట్రంప్ అనుకుంటున్నారు. ప్రస్తుతం, యూరప్ ఆధిపత్యం ఎక్కువగా ఉన్న G7 దేశాలను కాదని కొత్త కూటమిని ఏర్పాటుపై చర్చలు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ,…