Core-5: భారత్‌తో కలిసి ‘‘సూపర్ గ్రూప్’’ యోచనలో ట్రంప్.. కోర్-5 కూటమిపై చర్చ.?
- భారత్‌తో కలిసి కోర్-5 కూటమి యోచనలో ట్రంప్..
- ఈ గ్రూపులో శక్తివంతమైన 5 దేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Core-5: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త కూటమి ఏర్పాటుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ శక్తులతో కలిసి ‘‘కోర్-5’’ లేదా ‘‘C5’’ పేరుతో కొత్త గ్రూప్ ఏర్పాట్లుపై ఆలోచిస్తున్నట్లు పలు వార్తలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, భారత్, రష్యా, చైనా, జపాన్ దేశాలతో కూటమి కట్టాలని ట్రంప్ అనుకుంటున్నారు. ప్రస్తుతం, యూరప్ ఆధిపత్యం ఎక్కువగా ఉన్న G7 దేశాలను కాదని కొత్త కూటమిని ఏర్పాటుపై చర్చలు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, వైట్ హౌజ్ గత వారం ప్రచురించిన భద్రతా వ్యూహానికి సంబంధించిన వెర్షన్‌లో ఈ కొత్త కూటమికి సంబంధించిన ఆలోచన ఉన్నట్లు అమెరికన్ పబ్లికేషన్ పొలిటికో నివేదించింది.
Read Also: Akhanda 2: ఆలస్యమైనా తగ్గని ‘అఖండ 2’ హవా: నార్త్ రెస్పాన్స్ సూపర్ క్రేజీ?
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
కొత్త కూటమి, G7 కూటమి నిబంధనలైన ప్రభాస్వామ్యబద్ధ పాలనకు విరుద్ధంగా ఉంటుంది. ‘‘అమెరికా, చైనా, భారత్, రష్యా, జపాన్‌లతో కోర్-5 కూటమి వ్యూహాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఇది G7 లాగే ప్రతీ ఏడాది శిఖరాగ్ర సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తుంది. ఈ గ్రూప్ ఎజెండాలో మిడిల్ ఈస్ట్ భద్రత, ఇజ్రాయిల్-సౌదీల మధ్య సంబంధాలు ప్రాధాన్యతగా ఉంటుంది’’ అని నివేదిక వెల్లడించింది. అయితే, రష్యాను బలపరిచి యూరప్ కన్నా శక్తివంతం చేయాలని, పాశ్చాత్య ఐక్యత, నాటోలను బలహీన పరచాలని ట్రంప్ భావిస్తున్నట్లు యూఎస్ మిత్రదేశాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!