Copper Vessel: ఆరోగ్యంగా ఉండాలంటే.. మంచి ఆహారంతో పాటు నీటిని ఎక్కువగా తీసుకోవాలి.. వ్యయామం చేయాలి.. ఈ భూమి మీద జీవాన్ని నిలబెట్టడానికి నీరు అత్యంత ముఖ్యమైన అంశం. మానవ శరీరంలో 70 శాతం నీటితో నిర్మితమైంది. ఈ విషయం మీకు తెలియకపోవచ్చు.. కానీ, పురాతన కాలంలో మన పూర్వీకులు మరియు అమ్మమ్మలు కూడా రాగితో చేసిన పాత్రలలో నీ