Coolie vs War 2 Box Office Collections: ‘వార్ 2’ వర్సెస్ ‘కూలీ’ బాక్సాఫీస్ వార్‌లో రెండో రోజుకే సీన్ రివర్స్ అయిపోయింది. రెండు సినిమాలకు మిక్స్డ్ టాక్ రాగా.. కలెక్షన్స్ పరంగా మొదటి రోజు కూలీ డామినేట్ చేసింది. కానీ రెండో రోజు వార్ 2 డామినేషన్ కనిపించింది. ఆగష్టు 14న సినిమా రిలీజ్ కాగా.. నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే హాలీడే కావడం కలిసొచ్చింది. ఇండియాలో మొదటి రోజు 52 కోట్ల నెట్ వసూలు…