Coolie : రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. లోకేష్ డైరెక్షన్ కావడంతో పాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్లు ఉండటంతో వాళ్ల పాత్రలు ఓ రేంజ్ లో ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ ఇంత పెద్ద స్టార్ల కంటే ఓ కమెడియన్ బాగా హైలెట్ అయిపోయాడు. కూలీ చూసిన వారంతా అతని నటనకు ఫిదా అయిపోతున్నారు. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్రల కంటే అతని పాత్రకే బాగా…