సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా, పాన్ ఇండియా లెవెల్ లో అత్యధికంగా ఎదురుచూసే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సమానంగా బాక్సాఫీస్ అంచనాలు కూడా ఏ రేంజ్‌లో ఉన్నాయో.. యూఎస్ బుకింగ్స్‌తోనే స్పష్టమవుతోంది. తాజా సమాచారం ప్రకారం అమెరికాలో ‘కూలీ’ ప్రీమియర్ బుకింగ్స్ ఇటీవలే ప్రారంభమైనప్పటికీ, ఈ సినిమాకి వచ్చిన స్పందన అంతాఅంతకాదు. విడుదలకు ఇంకా సగం నెలకి పైగా…