సినిమా స్టార్ కాగానే హీరో కనిపించే విధానానికి చెక్ పెట్టేస్తున్నారు మేకర్స్. గతంలో ఓ స్పెషల్ సాంగ్ లేదా ఓ చిన్న ఎలివేషన్లతో హీరో ఎంట్రీ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మినిమం అరగంట గ్యాప్ ఉండాల్సిందే. ఈ మధ్య సలార్, కల్కిలో అరగంట తర్వాతే యంగ్ రెబల్ స్టార్ దర్శన భాగ్యం లభించింది.. జస్ట్ కటౌట్ కనిపిస్తే చాలు అనుకుంటున్న ఫ్యాన్స్. ఈ గ్యాప్ పెద్దగా లెక్క చేయడం లేదు. ఇప్పుడు కూలీ, వార్ 2లో…
సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్లీ మాస్ మోడ్‌లోకి రాబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘కూలీ’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయంగా కూడా టాప్ ట్రెండింగ్ మూవీలలో ఒకటిగా నిలుస్తోంది. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడని ప్రకటించిన నాటి నుంచే అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. ఈ సినిమాపై ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పాజిటివ్ హైప్ ఉంది. ముఖ్యంగా రజినీ అభిమానులు తమ అభిమాన నటుడిని మళ్లీ యాక్షన్ గెటప్‌లో…