రజనీకాంత్ హీరోగా, నాగార్జున విలన్ పాత్రలో నటించిన ‘కూలీ’ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకుంది. ముందు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, “ఇది రజనీకాంత్ చేయాల్సిన సినిమా కాదు, లోకేష్ కనకరాజు స్టాండర్డ్‌కు తగ్గ సినిమా కాదు,” అని విమర్శలు వచ్చాయి. అలాగే, నాగార్జున పాత్ర విషయంలో కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. “నాగార్జున ఇలాంటి పాత్ర చేస్తాడని ఊహించలేదు,” అని కొందరు అంటే, “ఇందులో…