సూపర్ స్టార్ రజనీ కాంత్ కూలీ మరికొన్నిగంటల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అందుకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకెళ్తోంది కూలీ. వరల్డ్ వైడ్ గా రూ. 80 కోట్లకు అటు ఇటుగా అడ్వాన్స్ సేల్స్ ఉండబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోను కూలీ బుకింగ్స్ లో దూసుకెళ్తోంది. అయితే ఏపీలో కూలీ బుకింగ్స్ పలు విమర్శలకు దారి తెస్తోంది. జరుగుతున్న బుకింగ్స్ కార్పొరేట్ బుకింగ్స్ అని విమర్శలు వస్తున్నాయి. Also Read : Tollywood Bundh :…