లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్, టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ గా రాబోతున్న చిత్రం కూలీ. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. ఇప్పడు ఎక్కడ చుసిన కూలీ పవర్ కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లోను మాస్ పవర్ చూపిస్తోంది. కూలీ అడ్వాన్సు బుకింగ్స్…
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ మూవీపై రోజురోజుకూ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. మూవీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. లోకేష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున విలన్ రోల్ చేస్తున్నాడు. అలాగే అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో మెరుస్తున్నారు. మూవీపై మొదటి నుంచి భారీగా అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో అంచనాలు ఎక్కువగా ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ దుమ్ములేపుతోంది. తాజాగా కేరళలో…