Rajiv Gandhi : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న శాంతన్ నేడు మరణించాడు. ఆసుపత్రి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో శాంతన్ తుదిశ్వాస విడిచారు.
Chandigarh Case: చండీగఢ్‌లో మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో 45 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. సోమవారం స్థానిక కోర్టు ఈ 3 సంవత్సరాల కేసులో తీర్పు ఇచ్చింది.