China: ఈ న్యూ ఇయర్ నుంచి చైనా చాలా మందిని ఆశ్చర్యపరిచే నిర్ణయాన్ని అమలు చేస్తోంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటో తెలుసా.. జనవరి 1 నుంచి, డ్రాగన్ దేశంలో కండోమ్‌లు, గర్భనిరోధకాలపై 13% పన్ను విధిస్తున్నారు. నిజానికి చైనా ఇలా ఎందుకు చేస్తోందో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: RK Roja : బ్యాక్-టు-బ్యాక్ సినిమాలతో ‘ఫైర్ బ్రాండ్’ గ్రాండ్ రీ-ఎంట్రీ! ప్రస్తుతం చైనా తీవ్రమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అధికారిక డేటా…