Viral Video: సోషల్ మీడియా రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న క్రమంలో ప్రస్తుత కాలంలో కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు విభిన్నమైన ప్రయోగాలు చేస్తున్నారు. జనాలను ఆకర్షించేందుకు కొత్తరకమైన ఆలోచనలతో వీడియోలను రూపొందిస్తున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో వారి అంచనాలు తారుమారు అవుతున్నాయి. తాజాగా ఓ కంటెంట్ క్రియేటర్‌కు అచ్చం అలాంటి అనుభవమే ఎదురైంది. సాధారణ ఆటోడ్రైవర్‌ను తక్కువ అంచనా వేసి చివరికి షాకయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. Read Also: Star Maa:…