Telegram Update: టెలిగ్రామ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. కోట్ల సంఖ్యలో యూజర్లు దీనిని ఉపయోగిస్తున్నారు. మెసేజింగ్ సౌకర్యం మాత్రమే కాకుండా, టెలిగ్రామ్ తన వినియోగదారులకు అధునాతన ఫీచర్లను అందిస్తూ నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల టెలిగ్రామ్ కొత్త అప్డేట్‌ను విడుదల చేసింది. ఇది యూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే కాకుండా.. భద్రతను పెంచేలా ఉండబోతుంది. Read Also: Viral Video: ఎవర్రా మీరంతా! పాముతో స్కిప్పింగ్ చేయడమేంటయ్య?…