తెలుగు సినిమా బౌండరీస్ దాటి పాన్ ఇండియా సినిమాగా వర్ధిల్లుతోంది. దీంతో వరల్ట్ కంట్రీస్ దృష్టి మన చిత్రపరిశ్రమపై పడింది. టర్కీలో విదేశీ చలన చిత్ర నిర్మాతలకు చిత్రీకరణ జరుపుకునే అవకాశాలతో పాటు ఆర్ధికపరమైన రాయితీలు కల్పించటానికి ఆ దేశ కాన్సులేట్ జనరల్ అందరితో చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగా