Constipation Home Remedies: మలబద్ధకం అనేది ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య. అనారోగ్యకరమైన ఆహారపదార్థాలు, వ్యాయామం చేయకపోవడం, శరీరానికి కావాల్సిన నీరు తాగకపోవడం వల్ల ఈ సమస్యలు కలుగుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం వస్తుంది. అస్తవ్యస్తమైన జీవనశైలి, నిద్ర లేమి, ఒత్తిడి, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. కొన్ని రకాల మందులు, ముఖ్యంగా నొప్పి నివారిణలు, యాంటీ ఆసిడ్లు మలబద్ధకాన్ని కలిగిస్తాయి. అలాగే డయాబెటిస్,…