Constipation Home Remedies: కడుపును శుభ్రపరిచే హోమ్ రెమిడీస్… తప్పక ట్రై చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Constipation Home Remedies: మలబద్ధకం అనేది ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య. అనారోగ్యకరమైన ఆహారపదార్థాలు, వ్యాయామం చేయకపోవడం, శరీరానికి కావాల్సిన నీరు తాగకపోవడం వల్ల ఈ సమస్యలు కలుగుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం వస్తుంది. అస్తవ్యస్తమైన జీవనశైలి, నిద్ర లేమి, ఒత్తిడి, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. కొన్ని రకాల మందులు, ముఖ్యంగా నొప్పి నివారిణలు, యాంటీ ఆసిడ్లు మలబద్ధకాన్ని కలిగిస్తాయి. అలాగే డయాబెటిస్, థైరాయిడ్, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి ఆరోగ్య సమస్యలు కూడా మలబద్ధకాన్ని కలిగిస్తాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే మీ కడుపు క్లీన్‌గా ఉండాలి. కడుపు క్లీన్ చేసే కొన్ని హోం రెమిడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
READ MORE: Himachal Pradesh: ఓ వీరుడి సోదరి వివాహాన్ని జరిపించిన సైనికులు.. అతిథులు కన్నీటిపర్యంతం
Also Read
- Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
గోరువెచ్చని నీరు త్రాగాలి: ఉదయం లేవగానే ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగాలి. గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల శరీరం విషాన్ని తొలగిస్తుంది. మలబద్ధకం లేని వారు సైతం ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు త్రాగాలి.
అల్పాహారంలో ఓట్ మీల్ : ఓట్ మీల్ ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇందులో కొవ్వు ఆమ్లాలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫోలేట్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది ప్రేగులను శుభ్రపరచడానికి, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది.
నానబెట్టిన బాదంపప్పులు: రాత్రిపూట నాలుగు నుంచి ఐదు బాదంపప్పులను నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినండి. ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, వివిధ ఇతర ప్రోటీన్లను అందుతాయి. రోజూ నాలుగు నుంచి ఐదు బాదంపప్పులు తినడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఫైబర్ అధికంగా ఉండే పండ్లను తినండి: మీ అల్పాహారంలో ఆపిల్, అరటిపండ్లు వంటి ఫైబర్ అధికంగా ఉండే పండ్లను చేర్చుకోండి. ఇందులో విటమిన్- సీ ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. విటమిన్ సీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
నీరు పుష్కలంగా త్రాగండి: రోజంతా నీరు పుష్కలంగా త్రాగండి. తద్వారా శరీరం హైడ్రేటెడ్ గా ఉండి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోజంతా తగినంత నీరు త్రాగడం వల్ల కడుపు శుభ్రంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!