Diabetes Symptoms: షుగర్ వ్యాధి.. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో ప్రధానంగా దీనిని చెప్పవచు. ఈ షుగర్ వ్యాధి ప్రారంభ దశల్లో చాలా మంది వ్యక్తులకు ఈ వ్యాధి ఉందని తెలుసుకోవాదం చాలా ఆలశ్యం అవుతుంది. ఎందుకంటే.. లక్షణాలు కాస్త సున్నితంగా ఉంటాయి. అయితే శరీరంలో కొన్ని ముఖ్యమైన మార్పులు దీనిని ముందుగానే గుర్తించేందుకు సహాయపడతాయి. వీటిని సమయానికి గమనిస్తే, చికిత్స తీసుకొని మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ఇక షుగర్ వ్యాధి అనేది శరీరంలోని…