Bhatti Vikramarka: పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహిస్తున్న సిఎల్పీ నేత భట్టి విక్రమార్క వడదెబ్బ కారణంగా స్వల్ప అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లా, జడ్చెర్ల నియోజకవర్గం, నవాబ్ పేట మండలం, రుక్కంపల్లి గ్రామంలోని పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శిబిరం వద్ద ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ పరీక్షించారు.