Airport issue in Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే నెల 10వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల నిబంధనల ప్రకారం రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తుంటారు. పొలిటికల్‌గా ఓటర్లను ప్రభావితం చేసే ఏ నిర్మాణాలు కూడా బయటికి కనిపించటానికి వీల్లేకుండా కవర్ చేస్తుంటా�