Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘సెక్యూరిటీ ప్రోటోకాల్’’ పాటించడం లేదని ఆయనకు భద్రత కల్పిస్తున్న రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) చెప్పింది. ఈ మేరకు సీఆర్‌పీఎఫ్ వీవీఐపీ సెక్యూరిటీ చీఫ్ సునీల్ జాన్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఈ లేఖలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించారు. రాహుల్ గాంధీ తన భద్రతా కవరేజీని ‘‘సీరియస్’’గా తీసుకోవడం లేదని ఆరోపించారు. ఆయన ఎవరీకి సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్తున్నారని చెప్పారు.
Rahul Gandhi : 1990లలో కాంగ్రెస్ పార్టీ దళితులు, అత్యంత వెనుకబడిన కులాల ప్రయోజనాలను కాపాడాల్సిన విధంగా లేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పష్టంగా అంగీకరించారు.
Mallikarjun Kharge : కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడంపై చర్చ జోరుగా సాగింది. ప్రియాంక గాంధీ ఈసారి తన రాజకీయ జీవితంలో తొలి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని అంతా భావించారు.
CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు ఈ నెల 6న తుక్కుగూడలో 'జనజాతర' సభను నిర్వహించనుంది.
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇటీవల ట్రక్కులో ప్రయాణిస్తూ కనిపించారు. మంగళవారం ఢిల్లీలోని కరోల్ బాగ్ సైకిల్ మార్కెట్‌లోని బైక్ రిపేర్ షాపు వద్దకు చేరుకున్నాడు.
Congress: పాట్నా సమావేశం తర్వాత పలు డిమాండ్లను కాంగ్రెస్, రాహుల్ గాంధీ అంగీకరించడం రాజకీయాలను ఆసక్తికరంగా మార్చింది. ప్రత్యర్థి పార్టీలను విచ్ఛిన్నం చేసేందుకు లోక్‌సభలోనే కాకుండా రాష్ట్రాల్లో కూడా విపక్షాల ఐక్యత కోసం కాంగ్రెస్ పిలుపునిస్తుంది.
నేడు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ సాయంత్రం 5గంటలలోపు మక్తల్ చేరుకోనున్న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ. రేపు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు మక్తల్ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభం కానుంది.