కారుణ్య నియామకాల్లో ఉద్యోగం కోసం ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు… సింగరేణిలో ఉద్యోగం కోసం మామను ట్రాక్టర్ తో గుద్ది చంపేశాడు అల్లుడు.. భూపాలపల్లి జిల్లాలో జరిగిన దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కారుణ్య ఉద్యోగం కోసం దారుణాని ఒడిగట్టాడు అల్లుడు… మామను ట్రాక్టర్ తో గుద్ది చంపిన ఘోర ఘటన జిల్లాలోని గణపురం మండలంలో చోటు చేసుకుంది. గణపురం మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గుండ్ల వాగు వద్ద బైక్ పై…