Compact vs Slim Phones: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అనూహ్యంగా విస్తరిస్తోంది. వినియోగదారుల అవసరాలను బట్టి వేర్వేరు డిజైన్ లలో, ఫీచర్లలో ఫోన్లు లభిస్తున్నాయి. జనరేషన్ మారుతున్నట్లే.. మొబైల్ ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలు వస్తూనే వస్తున్నాయి. ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ (Compact) ఫోన్లు, స్లిమ్ (Slim) ఫోన్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వీటిలో ఏది బెస్ట్? అనే ప్రశ్నకు సమాధానం వివరంగా చూద్దాం.. మొదట కాంపాక్ట్ ఫోన్ల విషయానికి వస్తే.. చిన్న పరిమాణంతో ఉండే ఫోన్లు, ఒక…