Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు ఆగడం లేదు. మరో హిందూ యువకుడిని కొట్టి చంపారు. ఆటోడ్రైవర్ అయిన 28 ఏళ్ల సమీర్ కుమార్ దాస్‌ను పథకం ప్రకారం కొట్టి చంపినట్లు తేలుస్తోంది. ఈ ఘటన ఆదివారం రాత్రి చిట్టగాంగ్‌లోని దగన్‌భూయాన్‌లో జరిగింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. వరసగా మైనారిటీ హిందువుల్ని టార్గెట్ చేస్తూ, మతోన్మాదులు క్రూరమైన హత్యలకు పాల్పడుతున్నారు. బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై మూకదాడి జరిగింది. 50 ఏళ్ల వ్యక్తి ఖోకన్ దాస్‌పై హింసాత్మక గుంపు దాడికి పాల్పడింది. 50 ఏళ్ల వ్యక్తి ఈ దాడిలో గాయపడ్డాడు. అతడికి నిప్పంటించి, హత్య చేసే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లోని షరియత్‌పూర్ జిల్లాలో డిసెంబర్ 31న జరగింది. దాస్ ఇంటికి వెళ్తుండగా ఈ దాడి…