Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై దాడి.. నిప్పంటించిన మతోన్మాదులు..
- బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై దాడి..
- ఇంటికి వెళ్తున్న వ్యక్తిపై మూక దాడి..
- దారుణంగా కొట్టి, నిప్పంటించిన గుంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. వరసగా మైనారిటీ హిందువుల్ని టార్గెట్ చేస్తూ, మతోన్మాదులు క్రూరమైన హత్యలకు పాల్పడుతున్నారు. బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై మూకదాడి జరిగింది. 50 ఏళ్ల వ్యక్తి ఖోకన్ దాస్‌పై హింసాత్మక గుంపు దాడికి పాల్పడింది. 50 ఏళ్ల వ్యక్తి ఈ దాడిలో గాయపడ్డాడు. అతడికి నిప్పంటించి, హత్య చేసే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లోని షరియత్‌పూర్ జిల్లాలో డిసెంబర్ 31న జరగింది. దాస్ ఇంటికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఒక గుంపు పదునై ఆయుధాలతో అతడిపై దాడి చేసి, కొట్టి, నిప్పంటించింది.
Read Also: Talaria Komodo: సూపర్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ డర్ట్ బైక్ రిలీజ్.. ధర, ఫీచర్స్ పూర్తి వివరాలు ఇవే..
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ఇటీవల కాలంలో, బంగ్లాలోని హిందువులపై జరిగిన నాలుగో దాడి ఇది. డిసెంబర్ 18న మైమన్‌సింగ్ జిల్లాలో ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేస్తున్న దీపు చంద్ర దాస్ అనే వ్యక్తి ‘‘దైవదూషణ’’కు పాల్పడ్డాడనే నకిలీ ఆరోపణలపై అతడిని దారుణంగా కొట్టి, హతమార్చి, రోడ్డు పక్కన చెట్టుకు నగ్నంగా వేలాడదీసి కాల్చారు. ఆ తర్వాత డిసెంబర్ 25న బంగ్లాదేశ్‌లోని కాలిమోహర్ యూనియన్‌లోని హుస్సేన్‌దంగా ప్రాంతంలో 29 ఏళ్ల అమృత్ మోండల్ అనే మరో హిందూ యువకుడిని ఒక గుంపు కొట్టి చంపారు. ఈ సంఘటన తర్వాత మైమన్‌సింగ్ జిల్లాలో ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేసే 42 ఏళ్ల బజేంద్ర బిశ్వాస్‌ను 22 ఏళ్ల నోమన్ మియాన్ అనే వ్యక్తి కాల్చి చంపాడు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!