Home
Commonwealth Games 2026
Commonwealth Games 2026 News
-
Commonwealth Games 2026: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జోరు.. 12కు చేరిన పతకాల సంఖ్య
Commonwealth Games 2026: గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తాజాగా ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో గుల్వీర్ సింగ్, వేట్లిఫ్టింగ్లో హర్జిందర్ కౌర్ రజత పతకాలు సాధించడంతో భారత్ పతకాల సంఖ్య 12కు చేరింది. పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ సింగ్ ద్వితీయ స్థానంలో నిలిచి చారిత్రాత్మక రజతాన్ని కైవసం చేసుకోగా, మహిళల 69 కేజీల వేట్‌లిఫ్టింగ్ విభాగంలో హర్జిందర్ కౌర్ సంచలన ప్రదర్శనతో రజతాన్ని ముద్దాడింది.… -
Raja Muthupandi: భారత్ ఖాతాలో మరో పతకం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం గెలుచిన రాజా ముత్తుపాండి
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ మరో పతకాన్ని ఖాతాలో వేసుకుంది. 65 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ రాజా ముత్తుపాండి రజత పతకాన్ని కైవసం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచాడు. ఫైనల్లో రాజా ముత్తుపాండి స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో కలిపి 286 కిలోగ్రాముల బరువును ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. అతని అద్భుత ప్రదర్శనతో భారత్‌కు మరో విలువైన పతకం… -
Rishikanta Singh Chanambam: రోజుకు రూ.200 కూలీ నుంచి కామన్వెల్త్ గేమ్స్ రజత పతకం వరకు.. రిషికాంత సింగ్ ప్రయాణం ఇలా.!
Rishikanta Singh Chanambam: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత వెయిట్‌లిఫ్టర్ “రిషికాంత సింగ్ చానబం” దేశానికి రజత పతకాన్ని అందించాడు. పురుషుల 60 కేజీల విభాగంలో మొత్తం 264 కేజీలు (121 కేజీల స్నాచ్, 143 కేజీల క్లీన్ అండ్ జర్క్) ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. చివరి ప్రయత్నంలో 151 కేజీలు ఎత్తడంలో విజయం సాధించి ఉంటే స్వర్ణ పతకం అతని ఖాతాలో చేరేది. ఈ రజత పతకం వెనుక ఓ క్రీడాకారుడి విజయం మాత్రమే… -
Jhandu Kumar: పోలియోను జయించి, పేదరికాన్ని తొక్కేసి.. భారత్‌కు తొలి పతకం అందించిన బీహార్ కుర్రాడి కన్నీటి గథ!
Jhandu Kumar: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ బోణీ కొట్టింది. తొలి పతకాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ తొలి పతకం వెనుక ఉన్నది ఓ సామాన్య యువకుడి అసాధారణమైన పట్టుదల, కన్నీళ్లని తుడిచేసిన కఠోర శ్రమ! బీహార్‌లో రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వ్యక్తి కొడుకు, ఒకప్పటి ఈ-రిక్షా డ్రైవర్ అయిన 29 ఏళ్ల ఝండు కుమార్, గ్లాస్గోలో జరిగిన పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ విభాగంలో చారిత్రాత్మక కాంస్య పతకాన్ని ముద్దాడి భారత్‌కు మొదటి… -
Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి మెడల్.. పేదరికాన్ని జయించి కాంస్య పతకం సాధించిన ఝండు కుమార్
2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల ఖాతాను తెరిచింది. స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత పారా పవర్‌లిఫ్టర్ ఝండు కుమార్ అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని దేశానికి తొలి పతకాన్ని అందించాడు. పురుషుల హెవీవెయిట్ పారా పవర్‌లిఫ్టింగ్ విభాగంలో పోటీపడిన 29 ఏళ్ల ఝండు కుమార్ 190 కిలోల బరువును విజయవంతంగా ఎత్తి మొత్తం 130.9 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. దీంతో భారత్ 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో… -
CWG 2026: కామన్వెల్త్ క్రీడల నుంచి 9 గేమ్స్ ఔట్.. లిస్ట్‌లో క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్!
గ్లాస్గోలో జరిగే 2026 కామన్వెల్త్ క్రీడల నుంచి 9 గేమ్స్‌ను తొలగించారు. క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, రెజ్లింగ్, షూటింగ్, నెట్ బాల్, రోడ్ రేసింగ్‌ను తొలగించారు. ఈ మేరకు కామన్వెల్త్ క్రీడల సమాఖ్య ఓ ప్రకటన విడుదల చేసింది. ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఈసారి 10 గేమ్స్‌ను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. గ్లాస్గోలోని నాలుగు వేదికలు మాత్రమే ఆటలకు ఆతిథ్యం ఇస్తాయి. కామన్వెల్త్ క్రీడలు నాలుగేళ్లకొసారి జరుగుతాయన్న విషయం తెలిసిందే. 2026లో స్కాట్లాండ్లోని… -
Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడం మావల్ల కాదు: ఆస్ట్రేలియా
Australia state Victoria withdraws as host of 2026 Commonwealth Games: కామన్వెల్త్ గేమ్స్ 2026 ఆతిథ్యం నుంచి ఆస్ట్రేలియలోని విక్టోరియా స్టేట్ వైదొలిగింది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బడ్జెట్ తమ వల్ల కాదని మంగళవారం విక్టోరియా స్టేట్ తేల్చి చెప్పింది. గేమ్స్ నిర్వహణ నుంచి తాము తప్పుకుంటున్నట్లు కామన్వెల్త్ గేమ్స్ అథారిటీకి సమాచారం ఇచ్చామని, తమ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి వేరే వాళ్లకు…
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!