తలైవా రజినీకాంత్ ఎంత సింపుల్ గా ఉంటారో అందరికి తెలిసిందే సూపర్ స్టార్ హోదాలో వున్నా ఆయన ఎప్పుడు ఎంతో సింపుల్ గా ఉంటారు.తాజాగా మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు సూపర్ స్టార్. కావాలనుకుంటే ఆయన విమానంలో బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేయవచ్చు. కానీ రజినీ మాత్రం ఎకానమీలో ప్రయాణించడానికే ఇష్టపడ్డారు. అదే సమయంలో హీరో జీవా కూడా అదే ఫ్లైట్లో ప్రయాణిస్తుండగా.. తను షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం రజినీకాంత్ తన లేటెస్ట్ మూవీ…