తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కమిట్‌మెంట్ ఈ సినిమా ప్రోమో ఇటీవల విడుదలైంది. కాని దానికి సంబంధించిన ఓసీన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆసీన్ లో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. దానికి నేపథ్య సంగీతంగా భగవద్గీతలో శ్లోకం ఉపయోగించడం వివాదాస్పదం అయ్యింది. అయితే..కమిట్‌మెంట్ కాంట్రావర్సీ నేపథ్యంలో దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా స్పందించారు. ఈనేపథ్యంలో.. ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తాము ఉద్దేశపూర్వకంగా.. కావాలని…