దేశ వ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరలను పెంచాయి. 19 కేజీల కమర్షియల సిలిండర్ ధరను రూ.6 పెంచాయి. పెరిగిన ధరలతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1797 నుంచి 1803కి చేరింది.
నేటి నుంచి ఆగస్టు నెల ప్రారంభమైంది. ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు చోటుచేసుకుంది. బడ్జెట్ తర్వాత.. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్ పీజీ సిలిండర్ ధరలను పెంచాయి.
LPG Price Reduced : గ్యాన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు వరుసగా నాలుగో నెలలో తగ్గుముఖం పట్టాయి. నాలుగు మెట్రో నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.150 తగ్గింది.