600 కోట్లు.. 19 అంతస్తులు.. నాలుగు ఐదు టవర్లు.. అధునాతన హంగులు.. దేశంలో ఎక్కడా లేదు.. రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా ఇక్కడి నుంచి పర్యవేక్షించే వీలు అన్ని శాఖల్లో సమన్వయపరుస్తూ ఇక్కడ సమావేశాలు పెట్టుకోవచ్చు అంతేకాదు లైవ్‌లో ఆపరేషన్స్ చూడవచ్చు అమెరికా లాంటి దేశాల్లో ఉన్న అధునాతన వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు దీనిని ఇవాళ ప్రభుత్వం ప్రారంభించబోతుంది అదే కమాండ్ ఆన్ కంట్రోల్ సెంటర్. అడుగడుగునా నిఘా పెట్టి అనుక్షణం పహారా కాస్తూ నగరవాసికి…
హైదరాబాద్ నగరానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నేడు ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట 16నిమిషాలకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా.. 20 అంతస్తులున్న టవర్ ఏ లోని 18 వ అంతస్తులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంటుంది. ఇక్కడ 480 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం, టవర్- డిలో రెండు…