Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆయన చిన్న కొడుకు సిద్దార్థ్ నిశ్చితార్థం నేడు ఘనంగా జరిగింది. బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు గౌతమ్ గురించి అందరికి తెలుసు.
Brahmanandam: మొన్నటి దాకా తీరిక లేకుండా నవ్వులు పండించిన హాస్యనటబ్రహ్మ బ్రహ్మానందం ఇప్పటికీ తన దరి చేరిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తూనే ఉన్నారు. నవ్వులు మన సొంతం చేస్తూనే ఉన్నారు. కేవలం నటించడమే కాదు, తనలో చిత్రలేఖనం అనే కళ కూడా పరిపూర్ణంగా ఉందని చాటుకున్నారు బ్రహ్మానందం.