తెలుగు ప్రేక్షకులకు అల్లూరి సినిమాతో పరిచయం అయిన అస్సామీ అందాల కయాదు లోహర్.. ఈ ఏడాది కోలీవుడ్‌లో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ ఆమె కెరీర్ కు చాలా ప్లెస్ అయ్యింది. దీంతో ఈ అమ్మడుకు వరుస అఫర్‌లు వస్తున్నాయి. తాజాగా జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో ఒక కామెడీ చిత్రం చేస్తున్నట్లు ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే Also Read : Mahima Nambiyar : “ఇదే నా లాస్ట్ వార్నింగ్”…