Comedian Saptagiri at TDP Janasena meeting Video Goes Viral: సినీ పరిశ్రమలో దర్శకుడిగా ఎదగాలని ఎంట్రీ ఇచ్చిన సప్తగిరి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ ప్రారంభించారు. అయితే దర్శకుడిగా అవకాశం రాలేదు కానీ చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ఇప్పుడు ఏకంగా స్టార్ కమెడియన్ రేంజ్ కి దిగారు. ఒకపక్క కమెడియన్ గా సినిమాలు చేస్తూనే మరొక పక్క హీరోగా కూడా కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఇక ఆయన పాలిటిక్స్ లోకి రాబోతున్నారు అని చాలా…