తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడీయన్లకు కొదవ లేదు.. ఎంతో మంది ఉన్నారు.. వారంతా తమ కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్విస్తున్నారు.. ఇప్పుడు కొందరు డైరెక్టర్స్ గా కూడా మారారు.. అందులో అందరికి బాగా గుర్తుకు వచ్చే నటుడు.. రఘు.. తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. డిఫరెంట్ మేనరిజంతో అందరికి దగ్గరయ్యాడు. ఆది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రఘు.. అదుర్స్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. అయితే రఘు సినీ ఎంట్రీ అంత ఈజీగా జరగలేదు. సాఫ్ట్‌వేర్…