Comedian Gautam Raju’s son Krishna Coming With Kiladi Kurrollu : టాలీవుడ్లో వారసుల ఎంట్రీ అనేది కొత్త ఏమీ కాదు. అలా చాలా మంది తమ తల్లిదండ్రుల వారసత్వం అందుకుని సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. సీనియర్ కమెడియన్ గౌతమ్ రాజు తనయుడు కొత్త కథతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.గౌతం రాజు తనయుడు కృష్ణ హీరోగా కరోనా టైంలో ఓటీటీలో సందడి చేశాడు. కృష్ణారావు సూపర్ మార్కెట్ అంటూ మొదటి చిత్రంతోనే మంచి నటుడిగా…