కొలంబియా ఫుట్‌బాల్ జట్టులో విషాదం నెలకొంది. కొలంబియన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, అర్జెంటీనా ఫస్ట్ డివిజన్ స్టార్ ఆండ్రెస్ బలంతా(22) శిక్షణలో కుప్పకూలి మరణించాడు.ఇటీవలే అట్లెటికో టుకుమన్ ట్రెయినింగ్ సెషన్‌లో ఆండ్రెస్ పాల్గొన్నాడు.
స్పానిష్ యుద్ధంలో మునిగిన రెండు నౌకలను కొలంబియా అధికారులు గుర్తించారు. 300 ఏళ్లుగా సముద్ర గర్భాన దాగున్న శాన్‌జోస్ అనే యుద్ధనౌకలోని అపార సంపదతో జాడ ఎట్టకేలకు దొరికింది. కార్టజినా తీరానికి సమీపంలో దీన్ని కనుగొన్నట్లు కొలంబియా నేవీ ప్రకటించింది. 1708లో బ్రిటీష్ దాడిలో శాన్‌జోస్ యుద్ధ నౌక మునిగ�