RBI Summer Internship 2025: కళాశాల చివరి సంవత్సరంలో చదువుతూ ఉండి, మంచి ఇన్‌స్టిట్యూట్ నుండి ఇంటర్న్‌షిప్ కోసం చూస్తున్నట్లయితే.. దేశంలోని ఆర్బీఐ మీకు గొప్ప అవకాశాన్ని అందించింది. ఆర్బీఐ, కళాశాల విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (RBI Summer Internship 2025)ని ప్రారంభించింది. ఇందుకోసం డిసెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఇందుకు ఎంపిక అయితే విద్యార్థులకు నెలకు రూ.20 వేలు స్టైఫండ్ కూడా ఇస్తోంది. దీని కోసం మీరు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో…
Kidnap Case in Chittoor: తాజాగా చిత్తూరు నగరంలో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్ కలకలం సృష్టించింది. కాలేజీకి వెళ్తున్న హేమంత్, మనోజ్ అనే ఇద్దరు విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసారు. నిన్న రాత్రి బంగారు పాలెం మండలం మిట్టపల్లిలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో రెండు గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దింతో పరస్పరం గొడవ పడ్డ మిట్టపల్లి, వరిగపల్లె గ్రామస్తుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ఇకపోతే., గత రాత్రి జరిగిన…
Telangana VC Ravinder Gupta Stucks in Another Dispute in Nizamabad: నిజామాబాద్ జిల్లా లోని తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్ గుప్తా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. నిన్న గణేష్ నిమజ్జనం తర్వాత, గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థులతో కలిసి ఆయన నృత్యాలు చేశారు. అంతేకాదు గర్ల్స్ పై వీసీ డబ్బులు ఎగురవేస్తూ, డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గర్ల్స్ హాస్టల్ లో అనుమతి లేకుండా వీసీతో పాటు…