A collapsed house roof incident in Hyderabad Old City: రాత్రి ఒక్కసారిగా పెద్ద సబ్దం రావడంతో.. సమీపంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరి కొందరు పరుగులు తీసారు. సబ్ద ధాటిని కొందరు బయటకు వచ్చి చూడగా ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. అందులోని వారందరు బయటకు పరుగులు తీసారు. ఆసమయంలో ఇంట్లో 10 మంది వున్నట్లు సమాచారం. ఈఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్ లో నివాసం వుండే షఫీ అనే…