Charan – Vanga: ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇక ఆ తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే, తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు, ఈ మధ్యకాలంలో సందీప్ రెడ్డి వంగా, రామ్ చరణ్ తేజ్ ఇద్దరూ కలిసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, సందీప్…
గూగుల్ పే వినియోగదారులకు ఆ సంస్థ దసరా పండుగ శుభవార్త చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరం ఉంటుంది. కొన్ని సార్లు బ్యాంకులు చుట్టూ తిరిగినా ప్రయోజనం ఉండదు. పైగా అన్ని ఉన్నా.. ఏదొకటి మెలికపెడుతుంటారు. ఒకవేళ అన్ని ఉన్న కూడా లోన్ మంజూరు చేయడానికి ఎక్కువ రోజులు తీసుకుంటారు.
అదానీ గ్రూప్‌కు సంబంధించి భారీ ఒప్పందం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్‌తో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం క్లీన్ ఎనర్జీకి సంబంధించినదిగా చెబుతున్నారు.
ప్రస్తుతం సినీ తారలు.. ఒక పక్క సినిమాలతో మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక ఏవి కాకూండా సోషల్ మీడియాలో పైడ్ ప్రమోషన్స్ అని, కొలాబరేషన్స్ అని ప్రొడక్ట్స్ కి ప్రచారం చేస్తూ బాగానే ఆర్జిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్.. టోకి.. హౌస్ ఆఫ్ సుంటోరీ కంపెనీతో కొలాబరేషన్ అయ్యి జపనీస్ బ్లెండెడ్ సుంటోరీ విస్కీని ప్రమోట్ చేసింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలుపుతూ విస్కీ…