చలి తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో ఆహారపు అలవాట్లు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చలికాలం ప్రారంభమైన వెంటనే జలుబు, దగ్గు, అలర్జీ వంటి సమస్యలు పెరుగుతుండడంతో రోజువారీ ఆహారంలో ఉపయోగించే కూరగాయల విషయంలో కూడా శ్రద్ధ వహించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సీజన్‌లో కొన్ని కూరగాయలు శరీరాన్ని అధికంగా చల్లబరచి ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రమయ్యేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. వైద్యుల ప్రకారం, వంకాయ, బీరకాయ, సొరకాయ, దోసకాయ వంటి కూరగాయలు…