Cholesterol Warning: నిజానికి శరీరంలో కొలెస్ట్రాల్ 2 విధాలుగా చేరుతుంది. మొదటి పద్ధతిలో కాలేయం కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండవ పద్ధతిలో సాధారణ ఆహారం ద్వారా ఏర్పడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం చాలా వరకు పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు, మధుమేహం, కాలేయ సమస్యలు వంటి అనేక తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. దీని లక్షణాలు కొన్ని కళ్ళు, పాదాలు, నాలుకపై కనిపించడం ప్రారంభిస్తాయి.…