Health Benefits : ప్రస్తుతం వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాలతో ప్రజలు ఎక్కువగా జలుబు, దగ్గు సమస్యలతోనే బాధపడుతుంటారు. ఇవి రాగానే వెంటనే డాక్టర్ల దగ్గరకు వెళ్లి పదుల కొద్ది ట్యాబ్లెట్లు, సిరప్ లు తీసేసుకుంటారు. ఇంకేముంది వాటిని వారం రోజులు వేసుకున్నా తగ్గదు. కానీ మన వంటింట్లోనే కొన్ని చిట్కాలతో వీటిని దూరం చేసుకోవచ్చు. జలుబు, దగ్గుకు శొంటి అద్భుతంగా పనిచేస్తుంది. శొంటిని వేడి నీళ్లలో లేదంటే పాలల్లో వేసి మరిగించాలి. బాగా మరిగిన తర్వాత…
Home Remedies For Cold: జలుబు అనేది ఒక సాధారణ సమస్య. ఇది సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. శీతాకాలంలో ఈ వ్యాధి మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారింది. ఇంకా వాతావరణం కూడా మారడం ప్రారంభించింది. కాబట్టి , మారుతున్న వాతావరణం కారణంగా రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దాంతో జలుబు రోగుల సంఖ్య పెరుగుతుంది. తక్కువ ఉష్ణోగ్రతలు, తేమ కారణంగా వైరస్‌లు ఇంకా బ్యాక్టీరియా వృద్ధి చెందుతాయి.…
దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది.. అలాంటి దానిమ్మ మాత్రమే కాదు ఆకులు కూడా చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు.. దానిమ్మ గింజలలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఈ ఆకులను ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం… దానిమ్మ ఆకులలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాల గురించి మనలో చాలా మందికి తెలియదు.. ఈ ఆకులను తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఆకులను, దానిమ్మ…