CNG Car Mileage: ప్రస్తుతం ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది వినియోగదారులు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ (CNG) కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. సీఎన్జీ కార్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ అందించడమే కాకుండా, పర్యావరణానికి కూడా తక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. అయితే, కొన్నిసార్లు సీఎన్జీ కారు కొనుగోలు చేసిన తర్వాత ఆశించిన మైలేజ్ లభించక నిరాశ చెందాల్సి ఉంటుంది. దీనికి డ్రైవింగ్ అలవాట్లు, వాహనం నిర్వహణ లోపాలు వంటి అనేక కారణాలు ఉండొచ్చు. అయితే,…